Natyam ad

ANM నురాజకీయ ప్రోగ్రాంలో పాల్గొనినట్టు గుర్తించి సస్పెండ్ చేసినారు

చౌడేపల్లి ముచ్చట్లు:

తేదీ 17-03-2024న సోమల మండలం ఇరికిపెంట గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం లో పుంగనూరు టిడిపి చల్లా బాబు రెడ్డి  పర్యటన సందర్భంగా చౌడేపల్లి సచివాలయం 2 లో ANM గా పని చేయు B.లత అను ఆమె తన సొంత గ్రామమైన ఇరికిపెంట గ్రామంలో పై కనిన రాజకీయ ప్రోగ్రాంలో పాల్గొనినట్టు, గుర్తించి చిత్తూరు జిల్లా కలెక్టర్ కి నివేదిక సమర్పించినందున, కలెక్టర్  సదరు ANM  మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించి నందున సస్పెండ్ చేసినారు.

 

Post Midle

Tags:An ANM was found to be involved in an illegal program and was suspended

Post Midle