Natyam ad

బైరెడ్డిపల్లి మండలం నల్లగుంట్ల పల్లె లో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి

పలమనేరు  ముచ్చట్లు:

పంట పొలాల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టిన ఏనుగు.విద్యుత్ స్తంభం విరిగిపడడంతో విద్యుత్ తీగలు ఏనుగును తాకడంతో ఘటన.అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన రైతు.బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్లపంచాయతీ నల్లగుట్ట పల్లి గ్రామ సమీపాన ఉన్న అయ్యప్ప కుమారుడు రంగస్వామి గారి మల్బరీ తోటలో రాత్రి ఒంటరి ఏనుగు ప్రవేశించి విద్యుత్ షాక్ తగిలి అక్కడే మరణించినది.

 

Post Midle

Tags:An elephant died due to electric shock in Nallaguntla village of Baireddypalli mandal

Post Midle