Natyam ad

రొట్టెల పండగ ఏర్పాట్ల పరిశీలన

నెల్లూరు ముచ్చట్లు:


నగరంలోని దర్గామిట్ట నందు గల బారా షాహిద్ దర్గాలో  రేపటి నుండి ప్రతిష్టాత్మకంగా జరుగబోవు రొట్టెల పండుగ ఏర్పాట్లను నగర శాసనసభ్యులు డాక్టర్ పి.అనీల్ కుమార్,  వై.ఎస్.ఆర్.సి.పి. రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.  దర్గాకు వచ్చు లక్షలాది మంది భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరి స్రవంతి, డిప్యూటీ మేయర్ ఎం.డి.ఖలీల్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, వై.ఎస్.ఆర్.సి.పి. కార్పొరేటర్లు, దర్గా కమిటీ చైర్మన్ సయ్యద్ షాజహాన్, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: An examination of the Festival of Bread arrangements

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.