ప్రజలకు శ్రీవారి గరుడ సేవకు వచ్చు భక్తులకు ముఖ్య గమనిక.
తిరుపతి ముచ్చట్లు:
ప్రజలకు మరియు శ్రీవారి గరుడ సేవకు వచ్చు భక్తులకు (వాహనదారులకు) ముఖ్య గమనిక.తిరుమల నందు వాహనాల పార్కింగ్ ప్లేస్ లన్ని పూర్తిగా వాహనాలతో నిండినందున అలిపిరి టోల్గేట్ నుండి కార్లు వ్యాన్లు జిప్‌లు మొదలగు వాహనాలను తిరుమలకు నిలిపివేయడం జరిగింది.తిరుమల శ్రీవారి గరుడ సేవకు సంబంధించి తిరుమల నందు వాహనాల కొరకు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలన్నీ వాహనాలతో పూర్తిగా నిందడినదిదయచేసి వాహనాల ద్వారా వచ్చు భక్తులు తిరుపతి నందు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకొని ప్రయత్నాయంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని తిరుమలకు రావలసినదిగా పోలీసు వారి విజ్ఞప్తి.

Tags: An important note for the devotees who come for the Lord Shrivari Garuda Seva.
