గ్యాస్ సిలిండర్ లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ లారీ

– కిలోమీటర్ల మేర ఆగిపోయిన వాహనాలు

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ కొట్టింది.ట్యాంకర్ వాల్ నుంచి యాసిడ్ బయటకి రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుర్వాసనతో నిండిపోయింది.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

 

Tags:An oil tanker lorry collided with a gas cylinder lorry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *