రూ.20 కోట్ల విలువైన పాత కరెన్సీ సీజ్‌

An old currency siege worth Rs 20 crore

An old currency siege worth Rs 20 crore

సాక్షి

Date :17/01/2018

కాన్పూర్‌ : పాత నోట్లును రద్దు చేసి ఏడాది దాటినా ఇప్పటికీ పెద్ద మొత్తంలో పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో సుమారు రూ.20 కోట్ల విలువైన పాతనోట్లను పోలీసులు స‍్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు.  కాగా కాన్పూర్‌లో ఓ వ్యక్తి నివాసంలో రద్దు అయిన పాతనోట్లు భారీగా ఉన్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags : An old currency siege worth Rs 20 crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *