పింఛన్ తీసుకొని గంటకే మృతి చెందిన వృద్ధుడు

నంద్యాల ముచ్చట్లు:

 

నంద్యాల మండలం పుసులూరు గ్రామలో సోమవారం గుమ్మడి పెద్ద సుబ్బారాయుడు (75) వృద్దాప్య పింఛన్ తీసుకొని గంట తర్వాత మృతి చెందారు. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ సతీష్ కుమార్ గుమ్మడి పెద్ద సుబ్భారాయుడు ఇంటికి వెళ్లి CM చంద్రబాబు పెంచిన 7000 వేల రూపాయలు అందించి వచ్చారు, గంట తర్వాత కుటుంబ సభ్యులు పెద్ద సుబ్భారాయుడు మృతి చెందినట్లు సచివాలయ సిబ్బందికి సమాచారం అందించారు.

 

Tags:An old man died within an hour of receiving his pension

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *