అదుపుతప్పిన బొలెరో….ఎదురుగా వస్తున్న లారీ ఢీ
– ముగ్గురు మృతి
రంగారెడ్డి ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని సోలిపూర్ గ్రామ శివారులో బైపాస్ వై జంక్షన్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొకరు ఉస్మానియా కు తరలిస్తుండగా మృతి చెందారు. మృతులందరు వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రాంతానికి చెందిన వారిగా తెలిసింది.

Tags; An out of control bolero….an oncoming lorry
