మూసికి తగ్గని వరద పోటు
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మూసి నది పరివాహక ప్రాంతంలో ఉస్మాన్ సాగర్ ,హిమాయత్ సాగర్ నీరు మూసి నదిలోకి వదలడంతో భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు లో లెవల్ బ్రిడ్జిపై రెండో రోజు వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దాంతో జూలూరు, రుద్ర వెళ్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నారు.

Tags: An unstoppable flood tide
