అనకాపల్లి మాజీ ఎమ్మేల్యే పీలా త్వరగా కోలుకోవాలనీ పూజలు 

Date:25/09/2020

విశాఖపట్నం ముచ్చట్లు:

అనకాపల్లి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత పీలా గోవింద సత్యనారాయణ ” కరోనా నుండి” త్వరగా కోలుకోవాలని”కోరుకుంటూ అనకాపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులుమళ్ళ సురేంద్ర, బియస్ ఎమ్ కె  జోగి నాయుడు” ఆధ్వర్యంలో శుక్రవారము గవరపాలెం లోని “శ్రీ గౌరీ సేవాసంఘం లోని “శ్రీ గౌరిమాతకు ప్రత్యేక పూజలు” నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆళ్ల రామచంద్రరావు, సబ్బవరపు గణేష్, దాడి జగన్,పొలిమేర నాయుడు, పొలిమేర ఆనంద్, కాండ్రేగుల రాజు,బుద్ద శ్రీనివాసరావు,పొలమరసెట్టి వేణు,వేగి కృష్ణా, కర్రీ నాయుడు,కొణతాల తులసి,తదితరులు పాల్గొన్నారు.

స్కూల్ యూనిఫామ్ పంపిణీ

Tags:Anakapalli ex-MLA Pillai worships for speedy recovery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *