ఆనం ఇంటికి మంత్రి గౌతం రెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:
 
వైసిపి లిటిల్ రెబల్ ఎమ్మ్యేల్ల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని బుజ్జగించే పనిలో వైసిపి అధిష్టానం వుంది. ఇటీవల పోలీసులుమాఫియాతో కలిసి పనిచేస్తున్నారని అనం తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో నెల్లూరు మాఫియా లకు,దౌర్జన్యాలకు అడ్డాగమారిందని అనం విమర్శించారు. ఆనం మాఫియా వ్యాఖ్యలు ఎపిలో అరాచక పాలనకు అద్దం పడుతున్నాయనే భావనలో ప్రజలు వున్నారు.ఇటీవల కార్పోరేషన్ ఎన్నికల్లో నెల్లూరు లో ఆనం ను వైసిపి లీడర్స్ సైడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆనం ను బుజ్జగించేందుకు మాజీమంత్రివెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేరుకుని అయనతోమాట్లాడారు. తన ఇంటికి వచ్చిన సందర్భంగా మేకపాటి గౌతమ్ రెడ్డి ని ఆనం ఘనంగా సత్కరించారు. ఇరువురు నేతల మధ్య సుమారుఅరగంటసేపు వివిధ అంశాలపై చర్చ జరిగింది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Anam Home Minister Gautam Reddy

Natyam ad