అపార్ట్మెంట్ పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేసిన ఆనం

నెల్లూరు   ముచ్చట్లు :
నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట దేవస్థానం రోడ్డు పరిసర ప్రాంతంలో నాతా కుటుంబీకులు మరియు  వేనాటి కుటుంబీకులు సంయుక్తంగా నిర్మించతలపెట్టిన అపార్ట్మెంట్ పనులను మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం లాంఛనంగా భూమి పూజ  మరియు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారపరంగా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన కుటుంబీకులు ఐక్యత గా, సంయుక్తంగా కలిసి  నిర్మించతలపెట్టిన నూతన అపార్ట్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆ దేవదేవుడు శ్రీ శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆకాంక్షించారు. నెల్లూరు నగరంలో ఇటువంటి అపార్ట్మెంట్లను పై ఇరువురు కుటుంబీకులు మరెన్నో నిర్వహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Anam who made land worship and stone laying for apartment works

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *