అనందయ్య మందు విక్రయిస్తున్న వ్యక్తి జైలుకు..

గుంటూరు ముచ్చట్లు :

 

ఎలాంటి అనుమతులు లేకుండా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అనందయ్య మందు విక్రయిస్తున్న వ్యక్తిని గుంటూరు జిల్లా తాడికొండ పోలీసులు పట్టుకున్నారు. అనండయ్య మందును గుంటూరు జిల్లా మోతడక గ్రామానికి చెందిన కాంతారావు పది రోజులుగా విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 150 ప్యాకెట్లు మందు స్వాధీనం చేసుకున్నారు. 750 ప్యాకెట్లు రూ 300 చొప్పున విక్రయించానని కాంతారావు అంగీకరించాడు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Anandayya drug dealer jailed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *