విశాఖలో అనందయ్య మందు పంపిణీ

విశాఖ ముచ్చట్లు :

 

 

విశాఖపట్నం నగరంలో అనందయ్య మందు పంపిణీ జరుగుతోంది. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి శుక్రవారం ప్రకటించారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు మందు అందించేలా చర్యలు తీసుకుంటామని విజయసాయి తెలిపారు. నగర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరలో విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Anandayya drug distribution in Visakhapatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *