అనండయ్య మందు ఇంటింటికీ పంపిణీ

నెల్లూరు ముచ్చట్లు :

 

కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన మందును నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సహకారంతో మందు తయారు చేశారు. వార్డు వాలంటీర్లు ద్వారా పాజిటివ్ ఉన్న వ్యక్తులను గుర్తించి ముందుగా వారికి పంపిణీ చేస్తున్నారు. అనంతరం ప్రతి ఇంటికీ మందు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కాకాణి తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Anandayya medicine distributed to households

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *