అనందయ్య తమ్ముడి అత్యుత్సాహం

కృష్ణపట్నం ముచ్చట్లు :

 

కరోనా నివారణకు ఆయుర్వేద మందు తయారు చేసిన అనందయ్య తమ్ముడి అత్యుత్సాహం తో కృష్ణపట్నం లో మళ్లీ పోలీసులు అడుగు పెట్టాల్సి వచ్చింది. కరోనా మందు కోసం చాలా మంది కృష్ణపట్నం వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నారు. వారి బాధ చూడలేక అనందయ్య తమ్ముడు వారికి మందు పంపిణీ చేయడం మొదలు పెట్టారు. దీంతో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. కరోనా నిబంధనలను తుంగలో తొక్కడం తో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. మందు పంపిణీని నిలిపేశారు. జనాన్ని అక్కడి నుంచి పంపించేశారు. అనందయ్య తమ్ముడిని హెచ్చరించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Anandayya’s younger brother’s zeal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *