పుంగనూరులో పురాతన రాతి విగ్రహాలు లభ్యం
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని బోడినాయునిపల్లె గ్రామంలో వసంతకుమార్ పొలంలో మంగళవారం పనులు చేస్తుండగా రాళ్లపై చెక్కిన రకరకాల దేవతా బొమ్మలు వెలుగుచూసింది. దీనిని వసంతకుమార్ పరిశీలించగా 12 రాళ్లపై బొమ్మలను గుర్తించారు. ఈ విషయాలను వసంతకుమార్ పురావస్తు శాఖాధికారులకు తెలిపారు. దీనిని పురావస్తు శాఖాధికారులు పరిశీలిస్తే వీటి చరిత్ర తెలియనున్నది.

Tags; Ancient stone idols are available in Punganur
