Natyam ad

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు

అమరావతి ముచ్చట్లు:

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను సీఎం జగన్‌ ఎగురవేశారు.అనంతరం తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద ఆయన నివాళులర్పించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

Post Midle

Tags: Andhra Pradesh Landing Ceremony at AP CM Camp Office

Post Midle