పుంగనూరులో అంగన్‌వాడీ ఉద్యోగులు నిరసన

పుంగనూరు ముచ్చట్లు:

అంగన్‌వాడీ ఉద్యోగులకు, కార్యకర్తలకు సెల్‌ఫోన్లు, ల్యాబ్‌ట్యాప్‌లు ఇవ్వాలని కోరుతూ బుధవారం పట్టణంలో నిరసన తెలిపారు. అంగన్‌వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ అంగన్‌వాడీ నిర్వహణలకు ల్యాబ్‌ట్యాప్‌లు, ఫోన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురౌతోందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు.

 

Tags: Anganwadi workers protest in Punganur

Leave A Reply

Your email address will not be published.