Natyam ad

జంతు సంక్షేమ వారోత్సవాలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని మున్సిపల్‌ లీనార్డ్ హైస్కూల్‌లో జంతు సంక్షేమ పక్షోత్సవాలను వెటర్నరీ ఏడి మనోహర్‌ నిర్వహించారు. మంగళవారం విద్యార్థులకు జంతు సంక్షేమంపై వ్యాసరచన, వకృత్వపు పోటీలు నిర్వహించి , బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జంతువులను ప్రేమించడం అలవర్చుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాలలో జంతువులను వెటాడి హింసించడం జరుగుతోందని, ఇలాంటి వాటి పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Animal Welfare Week

Post Midle