లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా అధికారులు

కరీంనగర్ ముచ్చట్లు:

 

కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ – మేనేజర్ – “ఆర్.వెంకటేశ్వర్ రావు”& క్యాషియర్ -“ఎస్. కుమారస్వామి”లను ₹1,00,000/-లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్న అనిశా అధికారులు
వీరు “2018-24 కాలంలో వరి సేకరణ కేంద్రాల నిర్వహించినందుకు ఒకరికి రావాల్సిన కమీషన్ ₹69,25,152/- మంజూరికి సంబంధించి లంచంగా ₹15,00,000/- డిమాండ్ చేసి మొదటి విడతగా లక్ష రూపాయలు తీసుకుంటూ పట్టుబడినారు.

 

Tags: Anisha was caught by the officials while taking bribe

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *