నిర్విరామంగా 30వ రోజు కొనసాగుతున్న  అన్న క్యాంటీన్

నందిగామ ముచ్చట్లు:


నందిగామ పట్టణం గాంధీ సెంటర్ వద్ద  పేదలకు, సామాన్యులకు పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతోనే  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు _మాజీ శాసనసభ్యురాలు  తంగిరాల  సౌమ్య గారిచే  పునః ప్రారంభం చేసిన అన్నా  క్యాంటీన్  తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి పేదవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా 30 రోజుల నుంచి అన్నా క్యాంటీన్లో నిరుపేదలకు కడుపునిండా అన్నం పెడుతున్నారు .

 

Tags; Anna canteen which is running for 30th day without fail

Leave A Reply

Your email address will not be published.