ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం..

అమరావతి ముచ్చట్లు:

 

తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనున్న ప్రభుత్వం.కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.

 

Tags; Anna canteens will start on August 15.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *