పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ట్రావెలర్స్ బంగ్లా వద్ద గల అన్నక్యాంటిన్‌ను శుక్రవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి రాంప్రసాద్‌రెడ్డి , నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నక్యాంటిన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
Tags: Annacanteen to be launched in Punganur on 16th