Natyam ad

శ్రీ బోయ కొండ గంగమ్మ దేవస్థానము లో అన్నదానం

చౌడేపల్లి ముచ్చట్లు:

శ్రీ బోయ కొండ గంగమ్మ దేవస్థానము లో నూతన ధర్మకర్త ల మండలి తీర్మాణం మేరకు ప్రతి శుక్ర వారము అన్నదానం చేయడం ను ,వడ ప్రసాదం తయారు చేయట, ఛైర్మన్ వి. నాగరాజారెడ్డి  పరిశీలించి నారు. తదుపరి శుక్ర వారం రాహు కాల అభిషేకము నకు వచ్చిన ఉభయదారులకు సన్మానం చేశి,తీర్థ ప్రసాదాలు అందజేశారు, మరియు అన్నదానం వద్ద ఛైర్మన్  వడ్డించి భక్తుల అభిప్రాయం లు తెలుకోని సిబ్బందికి తగు సూచనలు జారీ చేసినారు.

Post Midle

Tags: Annadanam at Sri Boya Konda Gangamma Devasthanam

Post Midle