పుంగనూరులో అయ్యప్ప భక్తులకు అన్నదానం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని శ్రీమాణిక్య వరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమం సెఫ్టెంబర్‌ 19 వరకు 41 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి యేటా అయ్యప్ప భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

Tags;Annadanam to Ayyappa devotees in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *