– అస్వాములు నీల్. పనులు లేక సామాన్యులు విలవిల…
-వ్యాపారాలు లేక రాయచోటి నుంచి బెంగుళూరు,
-ఉటి లకు రాయచోటి అస్వాములు వలసలు.
రాయచోటి ముచ్చట్లు:
నాడు జిల్లా కేంద్రం ఆయన తర్వాత మదనపల్లి, బెంగళూరు కు చేందిన వ్యాపారవేత్తలు రాయచోటిలో మకాం.కనపడని వలస వచ్చిన వ్యాపారస్తులు… రాయచోటిలో వున్న వారే స్వంత వ్యాపారాలు బాడుగలకు ఇచ్చి బయటి ప్రాంతాలకు వలస.ఎన్నికల నియమావళి కారణంగా నిలిచిపోయిన అభివృద్ధి.ఎన్నికల కోడ్ ఏత్తివేసి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు నేలలైనా ముందుకు కదలని గతంలో నిలబడిపోయిన అభివృద్ధి పనులు.కోత్తగా మంజూరు కానీ ఏఒక్క అభివృద్ధి కార్యక్రమం.ప్రారంభానికి నోచుకోని సర్కిల్స్.పట్టణంలోని సుండుపల్లి ఫోర్ లైన్ రోడ్డులో వేలగని దీపాలు.ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ స్టేడియం కు నో గ్యాలరీ, నో ఫ్లడ్ లైట్స్.జడ్పి కార్యాలయం ప్రహరి గోడ పనులకు మొక్షమేప్పుడు.కలగానే శిల్పారామం.అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి వైపు కడప నగరానికి చెందిన వ్యాపారస్తుల చూపు.కడప వారితోనైనా రాయచోటి లో వ్యాపారం జరిగేనా…?పట్టణ ప్రజలకు పనులు దోరికేనా…?
Tags:Annamaiya District Kaindraina Rayachoti Business Dal.