Annual Brahmotsavas of Sri Varasiddhi Vinayakaswamy

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Date:09/08/2020

కాణిపాకం ముచ్చట్లు:

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానము కాణిపాకం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2020 సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుట గాను సమీక్ష సమావేశం(Co-ordination meeting) తేదీ-10/08/2020 సమయం -2:00PM పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు   ఎం ఎస్ బాబు   మరియు చిత్తూరు పార్లమెంటు సభ్యులు   రెడ్డిప్ప   ఆధ్వర్యంలో జిల్లా లోని వివిధ శాఖల అధికారులతో దేవస్థానం కార్యాలయం నందు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది.

నాణ్యతలేని శానిటైజర్ లో అమ్మితే చర్యలు తప్పవు

Tags: Annual Brahmotsavas of Sri Varasiddhi Vinayakaswamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *