ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

తిరుచానూరు ముచ్చట్లు :

 

శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో మూడ‌వ రోజైన మంగ‌ళ‌వారం అమ్మ‌వారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఊంజ‌ల‌సేవ నిర్వ‌హించారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Anointing of Padmavati Amma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *