శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

తిరుపతి ముచ్చట్లు :

 

 

శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో మూడ‌వ రోజైన మంగ‌ళ‌వారం అమ్మ‌వారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఊంజ‌ల‌సేవ నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్  మ‌ల్లిశ్వ‌రి, ఆల‌య అర్చ‌కులు  బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ రాజేష్ పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Anointing of Sri Padmavati Amma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *