మోడీ చిత్రపటానికి పాలభిషేకం

విజయవాడ ముచ్చట్లు:

 

దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా కేంద్రప్రభుత్వం లో బిసిలకు ప్రాదన్యత కల్పించిన నరేంద్రమోడి కి బిజెపి ఒబిసి మోర్చ నేతలు పాలాబిషేకం నిర్వహించారు. విజయవాడ లో జ్యోతిరావు పూలే విగ్రహం సాక్షిగా మోడి చిత్రపటానికి  పాలాబిషేకం నిర్వహించారు.  భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిట్రా వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ కేంద్ర మంత్రి వర్గంలో 27మంది బిసిలు మంత్రులు గా 70సంవత్సరాల దేశ చరిత్రలో ఎన్నడు లేదు. దేశంలో ఉన్న బిసిలు ప్రదాని మోడికి ఋణ పడి ఉంటారు. బిసి కమిషన్ కు చట్టబద్దత కల్పించి సక్రమంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. కుల నాయకత్వం లేని పార్టీ ఒక్క బిజెపి మాత్రమే. యువత పెద్ద ఎత్తున బిజెపి పట్ల ఆకర్షితులవుతున్నారు.   ఓబిసి మోర్చ తరుపున  ప్రధాని నరేంద్ర మోడీ  చిత్రపటానికి పాలాభిషేకం చేసుకోవటం శుభపరిణామమని అన్నారు.  భవిష్యత్ లో బిసిలకు సామాజిక న్యాయం బిజెపి ద్వారానే సాద్యపడుతుంది. కేంద్ర మంత్రవర్గ విస్తరణలో ఓబీలకు అత్యధికంగా మంత్రులుగా స్తానం కల్పించిడం బిసిల పట్ల ప్రదానికి ఉన్న ప్రే అబిమానం తెలుపుతుంది.   జ్యోతిరావు పూలే,అంబేద్కర్, ల తరువాత బిసిలు మోడికి ఋణపడి ఉంటారని అన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags; Anointing to paint Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *