తెలుగు రాష్ట్రాలకు మరో 11 ఆక్సిజన్ క్రయోజెనిక్ ట్యాంకర్లు

హైదరాబాద్ ముచ్చట్లు:

థాయిలాండ్ నుంచి తెలుగు రాష్ట్రాలకు మరో 11 ఆక్సీ జన్ క్రయోజెనిక్ ట్యాంకర్లు వచ్చాయి. ముందుగా మూడు ట్యాంకర్లు హైదరాబాద్ లోని షంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి. మిగిలినవి రెండు రోజుల్లో చేరుకొన్నాయి. మెగా ఇంజనీరింగ్ సంస్థ వాటిని తెప్పించింది. వీటి రాకతో రెండు రాష్ట్రాల్లోని కరోనా ఆస్పత్రుల్లో కొంతమేర ఆక్సిజ న్ కొరత తీరనుంది.

 

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; Another 11 oxygen cryogenic tankers for Telugu states

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *