Three types of corona virus vaccines in trial stages: Modi

మరో 25 కొత్త కంటైన్మెంట్ జోన్లు

Date:3/08/2020

ఏలూరు ముచ్చట్లు:

జిల్లాలో నూతనంగా   25 కాంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్   రేవు ముత్యాల రాజు  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాలలో నూతనంగా పాజిటివ్ కేసులు నమోధై నందున  కరోనా వ్యాప్తి నిరోధించేందుకు కంటైన్మెంట్ జోన్ లు ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు . తణుకు మండలం తేతలి, చింతలపూడి మండలం  శివపురం  గ్రామంల వార్డు నెంబర్ 10, చింతలపూడి మండలం బట్టువారి గుడెం వార్డు నెంబర్ 19, దెందులూరు మండలం  పెరుగుగూడెం గ్రామం  వార్డు నెంబరు 3, ద్వారక తిరుమల మండలం  ఎం  నగులపల్లి వార్డు నెంబర్ 9, ద్వారకాతిరుమల మండలం  సరభపురం చిన్నఇగ్గెపురం వార్డ్ నెంబర్ 8,  ద్వారకాతిరుమల మండలం పి కన్నాపురం వార్డ్ నెంబర్ 3,  ద్వారకాతిరుమల   వార్డు నెంబర్ 14,  పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం వార్డు నెంబర్ 3 , పెదవేగి మండలం నాగన్న గూడెం గ్రామం కొప్పుల వారి గూడెం సచివాలయం, పెనుగొండ మండలం తామరాడ గ్రామం నడిపూడి సచివాలయం,  తాడేపల్లిగూడెం రూరల్ అరుగోలను విలేజ్ వార్డు నెంబర్ 4, 5,  నల్లజర్ల మండలo ప్రకాశరావు పాలెం వార్డు నెంబర్ 12,  పెదపాడు మండలం సీతారామపురం వట్లూరు సచివాలయం 3 వార్డ్ నెంబర్ 7,  పెదపాడు మండలం  సౌరిపురం  వట్లూరు గ్రామం వార్డు నెంబర్ 16,  చాగల్లు మండలం చాగల్లు సచివాలయం 3  ఎస్ సి ఏరియా వార్డు నెంబర్ 8,  .ఏలూరు అర్బన్ వార్డ్ నెంబర్ 2 రామచంద్ర అపార్ట్మెంట్స్ వంగాయగూడెం,   ఏలూరు అర్బన్ వార్డు నెంబర్ 16 పేరుమల్ల నగేష్ వీధి , .ఇరగవరం మండలం  అంచుపట్ల వారి వీధి రేలంగి      వార్డ్ నెంబర్ 9, . ఇరగవరం మండలం అర్జునుడు పాలెం గ్రామం వార్డ్ నెంబర్ 5, . టీ నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం వార్డు నెంబర్ 2 , .కొయ్యలగూడెం మండలం వేదాంతపురం,  భీమడోలు మండలం కోడూరుపాడు  దోడ్డేపూడి సచివాలయం,   ఉండి మండలం పండువ్వ   భీమవరం మండలం  కోమటి తిప్ప గ్రామం.
ఈ ప్రాంతాలను   క0టైన్మెంట్ జోన్ లుగా ప్రకటించడం జరిగిందని  ఈ ప్రాంతాలలో కంటోన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని ప్రజలు ఎవరు బయటకు రాకూడదని ఆయన తెలిపారు. కోవీడ్ 19 వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని కంటైన్మెంట్  ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులు ఇళ్ల వద్దకు సరఫరా చేయడం జరుగుతుందని జిల్లాకలెక్టర్ ఆ  ప్రకటనలో వివరించారు.

 

 

మహిళల స్వయం సాధికారిత దిశగా కీలక అడుగులు.

Tags:Another 25 new Containment Zones

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *