Kovid from Rua Hospital today - 19 victims

మరో 73 మంది డిశ్చార్జ్

#జిల్లాలో యాక్టివ్ కేసులు 38
#జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా

Date:10/05/2020

చిత్తూరు ముచ్చట్లు:

జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 111 అని, ఇందులో 73 మంది కోవిడ్ -19 వైరస్ ను జయించి డిశ్చార్ కాగా యాక్టివ్ పాజిటివ్ కేసులు 38 ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులుగా గల మొత్తం 111 కేసులకు సంబందించి మండలాల వారీగా శ్రీకాళహస్తి–48 (డిశ్చార్జ్ -41, యాక్టివ్ -7), తిరుపతి–10 (డిశ్చార్జ్ – 08, యాక్టివ్ -02), పలమనేరు – 3 (డిశ్చార్జ్ -3), నగిరి – 5 (డిశ్చార్జ్ – 4, యాక్టివ్ – 1), నిండ్ర – 2 (డిశ్చార్జ్ – 2, యాక్టివ్ – 2), బి.యన్. కండ్రిగ  – 2 (డిశ్చార్జ్ – 1 , యాక్టివ్ – 1), ఏర్పేడు – 2, (డిశ్చార్జ్ -2), రేణిగుంట – 2(డిశ్చార్జ్ -2), వరదయ్యపాళెం -2 (డిశ్చార్జ్ – 1, యాక్టివ్ – 1), పుత్తూరు-1 (డిశ్చార్జ్ – 1), యర్రావారిపాళెం -3(డిశ్చార్జ్ – 3), చిన్నగొట్టిగల్లు -1(డిశ్చార్జ్ – 1), వడమాలపేట -1(డిశ్చార్జ్ -1), తొట్టంబేడు -2 (డిశ్చార్జ్ – 2), చంద్రగిరి-1 (డిశ్చార్జ్ –1), చిత్తూరు – 1,గుడిపాల – 1, మదనపల్లె – 2, సత్యవేడు – 2,వి.కోట – 8, తిరుపతి రూరల్ – 1,మొలకలచెరువు – 1, నాగలాపురం – 5, రామ సముద్రం – 1,
పిచ్చాటూరు– 2, విజయపురం–2 కేసులు కలవని తెలిపారు.

విశాఖ గ్యాస్‌ లీక్‌.. లోకోపైలట్లకు అస్వస్థత

Tags: Another 73 were discharged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *