భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షారులో మరొక దారుణం
శ్రీ హరి కోట ముచ్చట్లు:
సిఐఎస్ఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వికాస్ సింగ్ అనే వ్యక్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే..నిన్నరాత్రి భర్తను చూడటానికి శ్రీ హరి కోట వచ్చిన భార్య ప్రియాంక సింగ్ ఆత్మహత్యఅర్ధరాత్రి నర్మదా గెస్ట్ హౌస్ లో ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్య.ఆర్థిక సమస్యలు..కొడుకు అనారోగ్యం కారణం అయినట్లు తెలుస్తోంది.ఎస్సై ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి.కేవలం మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో ఎస్సైగా చేరిన వైనం.ఎస్సై వికాస్ సింగ్ కి ముగ్గురు పిల్లలు..వీరు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు.ఎస్సై వికాస్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తోటి సిబ్బంది.

Tags: Another atrocity in the Indian Space Research Organization Sharu
