Natyam ad

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి సివిల్ సప్లయిస్ డీటీ.

కృష్ణా  ముచ్చట్లు:

మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.రైస్ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని వినయ్కుమార్ని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు.వినయ్ కుమార్ ఫిర్యాదుతో ఈ నెలకు సంబంధించి రూ.10వేలు ఇస్తుండగా ఏసీబీ ఏఎస్పీ స్నేహిత రైడ్ చేసి పట్టుకున్నారు.

 

Post Midle

Tags:Another corrupt officer in ACB’s net is Dt Civil Supplies.

Post Midle