Natyam ad

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

-15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్.

 

కర్నూలు జిల్లా ముచ్చట్లు:

 

Post Midle

కర్నూల్ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏసిబి దాడులు.మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.ఇంకా దర్యాప్తు చేస్తున్నా ఏసీబీ అధికారులు.

 

Tags:Another corrupt officer in ACB’s net.

Post Midle