బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

హైదరాబాద్ ముచ్చట్లు :

 

బంగాళాఖాతంలో తాజాగా మరో అల్ప పీడనం రేగింది. మరో మూడురోజుల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఎటు వైపు పయనిస్తుంది..దీని ప్రభావం ఎంత ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. మూడు రోజుల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Another depression in the Bay of Bengal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *