Three types of corona virus vaccines in trial stages: Modi

పలమనేరు లో కరోనా తో మరొకరు మృతి

Date:09/08/200

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు మునిసిపాలిటీ పరిధి లోని దొరణల చెంగన్న వీధి లోని మహిళ కు కరోనా పాజిటివ్ వచ్చింది..నిన్న స్విమ్స్ లో సాయంత్రం చనిపోయారు..ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఆమె ను తిరుపతి లో ఖననం చేసినారు..సదరు చనిపోయినవారు మహిళ85ఏళ్ళు

👉పలమనేరు లో కరోనా మృతులు మొత్తం 7మంది
👉మొత్తం కేసులు-220
👉యాక్టివ్ కేసులు-130
👉రికవరీ కేసులు-83
👉చనిపోయినవారు-7
పై సమాచారం ప్రభుత్వ ఆరోగ్య వర్గాలు విడుదల చేసినాయి..

ఓవైపు బ్లీచింగ్ మరోవైపు ఫాగింగ్‌

Tags: Another died with Corona in Palamaner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *