అమరావతి ముచ్చట్లు:
ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.కర్నూలు జిల్లా ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ .స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు.మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించినపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:Another huge accident in AP