అమరావతి ముచ్చట్లు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక విచారణల్లో టీడీఆర్ స్కామ్ ఒకటి. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల్లో భూసేకరణకు సంబంధించి వందలాది టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. అయితే వాస్తవ విలువకు వంద రెట్లు రెట్టింపుతో బాండ్లు జారీ చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, వేల కోట్లు కొల్లగొట్టారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై అధికారులతో ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. మరోవైపు ఏసీబీ కూడా ఈ స్కామ్‌పై ఆరా తీస్తోంది.
Tags:Another huge scam in AP?