ఈ నెల 23న మరోక అల్పపీడనం

-వాతావరణ కేంద్రం వెల్లడి

 

అమరావతి ముచ్చట్లు:

 

వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 23న  అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని  అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని..మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లొద్దని సూచించింది. అల్పపీడనం కారణంగా కృష్ణా..ఉభయగోదావరి.  విశాఖ..విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags; Another low pressure on the 23rd of this month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *