Another opportunity for students who can’t write neatly

నీట్’‌ రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం

Date:12/10/2020

దిల్లీ ముచ్చట్లు

కరోనా వల్ల ‘నీట్’ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. ఈనెల 14న నీట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వీరి ఫలితాలను అక్టోబర్ 16న వెల్లడించనున్నట్లు సొలిసిటరీ జనరల్‌ పేర్కొన్నారు. సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా ఇచ్చిన సమాచారాన్ని ఆదేశాల్లో పొందుపరుస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. కరోనా బారినపడి, కంటైన్మెంట్ జోన్లలో చిక్కుకొని గతంలో పలువురు విద్యార్థులు నీట్‌ పరీక్షను రాయలేకపోయిన విషయం తెలిసిందే.

జిల్లా అదనపు ఎస్.పి గా బాధ్యతలు చేపట్టిన ఎం.ఖాసీం సాహెబ్

Tags: Another opportunity for students who can’t write neatly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *