Natyam ad

ఏనుగు  దాడిలో మరొకరు మృతి

పార్వతీపురం ముచ్చట్లు:


మన్యం జిల్లా కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో విషాదం జరిగింది. ఏనుగుల దాడిలో మరోకరు మృతి చెందారు. గుంపులో నుంచి విడిపోయిన ఒక  ఏనుగు కల్లికోట గ్రామ సమీపంలో దాసరి గోవింద అనే వ్యక్తి పై దాడి చేసింది. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిని గోవింద అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పటి వరకూ ఏనుగుల దాడిలో  మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.  ప్రస్తుతం గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో  మిగిలిన ఏనుగుల గుంపు సంచరిస్తోంది

 

Tags: Another person died in an elephant attack

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.