చిత్తూరుజిల్లా సరిహద్దులో మారో భారీదోపిడీ..!

రూ.10 కోట్ల సెల్ ఫోన్లు మాయం..!

Date:21/10/2020

కుప్పం ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలో భారీ దోపిడీ జరిగింది. ఈ సందర్భంగా సెల్ ఫోన్లుతో వెళ్తున్న లారీ చోరీకి గురైంది. చెన్నై పొందుమలై నుంచి ఎమ్ఐ కంపెనీకి చెందిన సెల్ ఫోన్ల లారీ ముంబైకు వయా కృష్ణగిరి నుంచీ బెంగళూరు మీదుగా బయలుదేరింది. మార్గమధ్యంలో కృష్ణగిరి జిల్లా సూలగిరి వద్ద లారీని అడ్డగించిన దుండగులు లారీలో ఉన్న రూ.10 కోట్ల విలువ చేసే మొబైల్ లు దోపిడీ చేసి దుండగులు పరారయ్యారు. హోసూర్ డిఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో 10 పోలీస్ బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దోపిడీ తమిళనాడు- ఆంధ్ర సరిహద్దులో కలకలం రేపింది.

శ్రీవారి వసంతోత్సవం

Tags: Another robbery at Chittoor district border ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *