బెంగాల్లో బీజేపీ కి మరో షాక్

కోల్ కతా ముచ్చట్లు :

 

పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ ను దెబ్బ తీయడానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను బీజేపీ తన వైపు తిప్పుకుంది. ఎన్నికల్లో విజయం కోసం శతవిధాల ప్రయత్నించి చతికిల పడింది. మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ భారీ విజయం దక్కించుకుంది. ఆ ఓటమి బాధ నుంచి కోలుకోకముందే ఒక్కొక్క నాయకుడు మళ్లీ టీఎంసీ లోకి జరుకుంటుండడం బీజేపీ నేతలకు మింగుడుపడడం లేదు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Another shock to BJP in Bengal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *