అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు…

అమరావతి ముచ్చట్లు:

అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్ జారీ .మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు .ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1,575 ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేసిన సీఆర్డీఏ .మాస్టర్ ప్లాన్‍లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన .సీఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేసిన సీఆర్డీఏ .రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం నోటిఫై .లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం .ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ .బహిరంగ ప్రకటన నోటిఫికేషన్ జారీ చేసిన సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్.

 

Tags: Another step forward in the construction of Amaravati…

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *