Kovid from Rua Hospital today - 19 victims

జిల్లాలో మరో పది పాజిటివ్ కేసులు

Date:14/05/2020

చిత్తూరు ముచ్చట్లు:

జిల్లాలో గురువారం ఒక్క రోజే కోవిడ్ 19 పాజిటివ్ కేసులు పది నిర్ధారణ అయ్యాయి. సత్యవేడు నియోజకవర్గంలోని ఈ కేసులన్నీ వెలుగుచూశాయి. పిచ్చాటూరు, నాగలాపురం, మండలాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లి ఈ వ్యాధికి గురైనట్లు సమాచారం.

కేజిఎఫ్ గని లో దొంగలు పడ్డారు

Tags: Another ten positive cases in the district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *