మరో మూడు రోజులు భారీ వర్షాల

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో మంగళవారం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

Tags: Another three days of heavy rain

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *