Natyam ad

ప్రత్యర్థులకు SRH మరో హెచ్చరిక!

అమరావతి ముచ్చట్లు:

IPL చరిత్రలో అత్యధిక స్కోర్ కొట్టినా.. అత్యంత వేగంగా ఛేజ్ చేసినా SRHకే చెల్లింది. మొదట బ్యాటింగ్ ఇస్తే ఎక్కడ 300 రన్స్ కొడతారోనని భయపడుతున్న ప్రత్యర్థి జట్లకు ఇప్పుడు SRH మరో హెచ్చరిక పంపింది. ఛేజింగ్లోనూ తగ్గేదేలే అంటూ నిరూపించింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలో ఛేదించి మిగతా జట్లు షాక్ అయ్యేలా చేసింది. ప్లేఆఫ్స్ లోనూ ఇదే ఆటతీరు కనబరిస్తే టైటిల్ SRHదే అనడంలో సందేహం లేదు.

 

Post Midle

Tags: Another warning from SRH to the opponents!

Post Midle